వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని బాజీ బాబా దర్గాలో అధికారుల సమక్షంలో సోమవారం హుండీ లెక్కింపు ప్రారంభమైంది.
సీసీ కెమెరాల నిఘాలో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఈ లెక్కింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని దర్గా అభివృద్ధి, నిత్య అన్నదానం, మహిళల కుట్టుమిషన్ శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు అకౌంట్స్ అధికారి సయ్యద్ ఆదం షఫీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఖాజా మస్తాన్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

