Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని ఆలయ మార్గంలో పసుపు నీళ్లు చల్లిన తెదేపా నేతలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 3:02 PM గుంటూరుGeneral
వైకాపా నేత అంబటి మురళీకృష్ణ బృందం శుక్రవారం పెదకాకాని ఆలయంలో నాన్ తాడు సమర్పించి వెళ్లిన తర్వాత, తెదేపా నాయకులు పాతూరు బొడ్రాయి నుంచి ఆలయం వరకు పసుపు నీళ్లతో రోడ్డును శుద్ధి చేశారు. బంగారం సమర్పణ పేరుతో రాద్ధాంతం చేసిన మురళి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...