Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని ఆలయ చోరీపై నిలదీసిన అంబటి మురళీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 24, 2026 12:15 PM గుంటూరుGeneral
పెదకాకాని ఆలయ చోరీపై నిలదీసిన అంబటి మురళీ - Udayam
ఎమ్మెల్యే నరేంద్ర తల్లి ఇంట్లో నగలు పోతే వెంటనే స్పందించిన పోలీసులు, పెదకాకాని ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం చోరీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీ నిలదీశారు. సోమవారం PGRSలో కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆయన, మంగళసూత్రం లేకుండానే వరలక్ష్మీ వ్రతం జరిపారని విమర్శించారు. నిందితులను శిక్షించాలని కోరుతూ, MLA దొంగలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...