Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దూరు హెచ్‌పీ పెట్రోల్‌ బంకులో తృటిలో పెను ప్రమాదం.

Follow Udayam on Google
Sircilla jilla news Aug 14, 2026 2:25 PM రాజన్న సిరిసిల్లGeneral
పెద్దూరు హెచ్‌పీ పెట్రోల్‌ బంకులో తృటిలో పెను ప్రమాదం. - Udayam
పెద్దూరు హెచ్‌పీ పెట్రోల్‌ బంకులో తృటిలో పెను ప్రమాదం తప్పింది,బంకులో పార్కింగ్‌ చేసిన కారును అక్కడ పనిచేసే ఓ వ్యక్తి పక్కకు జరిపే క్రమంలో కారు అదుపుతప్పి పెట్రోల్‌ పంపింగ్‌ మిషన్‌ను ఢీకొట్టింది. దీంతో మిషన్‌ ఒక్కసారిగా విరిగి కింద పడిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Comments

G
Loading comments...