Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపప్పూరులో జడ్పీటీసీ అభ్యర్థుల ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:13 AM అనంతపురంGeneral
పెద్దపప్పూరులో జడ్పీటీసీ అభ్యర్థుల ఖరారు - Udayam
పెద్దపప్పూరు మండల జడ్పీటీసీ స్థానానికి కూటమి, వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఆయా పార్టీలు అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశాయి. కూటమి తరఫున జనసేన తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ తరఫున చిక్కేపల్లి గ్రామానికి చెందిన మూల మహేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ స్థానంలో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...