Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో వైభవంగా స్వాతంత్య్ర వేడుకలు

Follow Udayam on Google
S kumar Aug 15, 2026 2:48 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లిలో వైభవంగా స్వాతంత్య్ర వేడుకలు - Udayam
పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సుమారు 100కు పైగా నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు మరియు స్థానికులు విశేషంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...