వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 116 కులాంతర వివాహ జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేసింది. సమీకృత కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఒక్కో జంటకు రూ.2.50 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను ప్రభుత్వ విప్ విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష అందజేశారు.
సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు ఇటువంటి ప్రోత్సాహకాలు ఎంతో దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

