Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు సంక్షేమ పథకాలు ప్రకటించారు

Follow Udayam on Google
S kumar Aug 15, 2026 2:47 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు సంక్షేమ పథకాలు ప్రకటించారు - Udayam
నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. శనివారం పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...