Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులు

Follow Udayam on Google
S kumar Sep 14, 2026 8:06 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి పట్టణ మార్కెట్‌ యార్డులో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభ నడుమ అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గణనాథుని నామస్మరణతో పరిసరాలు మార్మోగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని అర్చకులు శీను అయ్యగారు తెలిపారు.

Comments

G
Loading comments...