Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు

Follow Udayam on Google
S kumar Aug 15, 2026 2:47 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు - Udayam
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పట్టణ ప్రజలకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలాపించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసాయి.

Comments

G
Loading comments...