Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లాలో పిడుగుపాటు: 20 గొర్రెలు మృతి

Follow Udayam on Google
S kumar Sep 22, 2026 2:46 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి మండలం మూలసాలలో అకాల వర్షంతో పాటు పిడుగుపడి బోయిని సదయ్య, కాసు నరేష్‌లకు చెందిన 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని, జీవనాధారం కోల్పోయామని కాపరులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరారు.

Comments

G
Loading comments...