వార్తలకు తిరిగి వెళ్లండి

విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డిల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

