వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ఈ నెల 17న కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెడన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పెడన ఎమ్మెల్యేతో కలిసి పర్యటన ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో చర్చించి తగిన సూచనలు చేశారు.
Comments
Loading comments...

