వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన వైసీపీ స్థానిక సంస్థల విస్తృతస్థాయి సమావేశంలో గ్రూపు రాజకీయాల అంశం చర్చకు వచ్చింది. రానున్న ఎన్నికల్లో గ్రూపులకు తావులేకుండా ఐక్యంగా పనిచేయాలని పలువురు నేతలు వేదికపై పిలుపునిచ్చారు.
గ్రూపుల ప్రస్తావనతో నియోజకవర్గంలో అంతర్గత రాజకీయాలపై చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన ఇన్‌చార్జి ఉప్పాల రాము.. వైసీపీలో గ్రూపులేవీ లేవని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

