వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలోని చిన్న నక్కలపేట పెద్దమ్మ గుడికి విద్యుత్ పోల్స్ లేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నల్ల శ్రీహరి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించి పోల్స్ మంజూరు చేయించారు.
మంగళవారం విద్యుత్ అధికారులు,గ్రామస్తుల సహకారంతో పోల్స్ ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

