Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొడప్గల్‌లో బీజేపీ నేతల ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:11 PM కామరెడ్డిGeneral
పెద్దకొడప్గల్‌లో బీజేపీ నేతల ధర్నా - Udayam
పెద్దకొడప్గల్ మహాత్మాగాంధీ చౌరస్తాలో గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, జుక్కల్ ఎమ్మెల్యే, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని బీజేపీ నేతలు తెలిపారు. దీంతో చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...