Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దిని పరామర్శించిన పరిగి MLA

Follow Udayam on Google
dasari naveen kumar Jul 28, 2026 7:59 PM వికారాబాద్General
పెద్దిని పరామర్శించిన పరిగి MLA - Udayam
రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై, హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు కలిసి పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని,ఆయన ఆరోగ్య సంరక్షణకు అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.

Comments

G
Loading comments...