Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన గరికపాటి మోహన్ రావు

Follow Udayam on Google
vinod Kumar paladugula Aug 04, 2026 9:20 AM వరంగల్General
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన గరికపాటి మోహన్ రావు - Udayam
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గరికపాటి మోహన్ రావు ఈరోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన గరికపాటి మోహన్ రావు వారి మరణం నర్సంపేట నియోజకవర్గానికి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలకు తీరని లోటు

Comments

G
Loading comments...