Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల సాయం చేసిన కేసీఆర్‌

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 09, 2026 8:02 PM వరంగల్General
పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల సాయం చేసిన కేసీఆర్‌ - Udayam
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి కేసీఆర్‌ రూ.2.25 కోట్ల ఆర్థికసాయం అందించారు. ఆయన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ.2 కోట్లు, తల్లి బాగోగుల కోసం రూ.25 లక్షల చెక్కులను అందజేశారు. నల్లబెల్లిలో సుదర్శన్‌ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన కేసీఆర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...