Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్‌రెడ్డికి అశ్రునివాళి.. ముగిసిన అంతిమయాత్ర

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 01, 2026 3:18 PM వరంగల్General
పెద్ది సుదర్శన్‌రెడ్డికి అశ్రునివాళి.. ముగిసిన అంతిమయాత్ర - Udayam

Photo Gallery

పెద్ది సుదర్శన్‌రెడ్డికి అశ్రునివాళి.. ముగిసిన అంతిమయాత్ర - gallery image 1
పెద్ది సుదర్శన్‌రెడ్డికి అశ్రునివాళి.. ముగిసిన అంతిమయాత్ర - gallery image 2
పెద్ది సుదర్శన్‌రెడ్డికి అశ్రునివాళి.. ముగిసిన అంతిమయాత్ర - gallery image 3
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. హనుమకొండ నుంచి నర్సంపేట మీదుగా నల్లబెల్లికి పార్థివదేహాన్ని తరలించగా, దారిపొడవునా అభిమానులు, నాయకులు నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో పెద్ది అంత్యక్రియలు ఆయన వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. సుదర్శన్‌రెడ్డి మృతికి సంతాపంగా నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు.

Comments

G
Loading comments...