వార్తలకు తిరిగి వెళ్లండి

దేవీపట్నం మండలం గంగంపాలెం అటవీ ప్రాంతంలోకి పెద్దపులి మళ్లీ తిరిగి రావడంతో స్థానికులు, పర్యాటకులు భయాందోళన చెందుతున్నారు. డీఎఫ్‌వో రామచంద్రరావు పాడి రైతులు, వాహనదారులను అప్రమత్తం చేశారు.
పులిని బంధించేందుకు నిపుణులతో కూడిన 200 మంది రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సహాయంతో పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

