Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకడబూరు: జలమయమైన రహదారి

Follow Udayam on Google
భవ్య శ్రీ Jun 27, 2026 11:14 AM కర్నూలుGeneral
పెద్దకడబూరు: జలమయమైన రహదారి - Udayam
పెద్దకడబూరులో కమ్మలదిన్నె, దొడ్డిమెకల గ్రామాల ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికే చెరువులా మారుతోంది. రోడ్డుపై నిలిచిన నీటితో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు వెంటనే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, రహదారిని శాశ్వతంగా మరమ్మతు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...