పెద్దారెడ్డికి కర్మ ఫలితం: జేసీ

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కర్మ సిద్ధాంతం అనుభవిస్తున్నారని తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ముందస్తు వ్యూహంతో పెద్దారెడ్డి దాడులు చేయిస్తే, తమ అనుచరులు ప్రతిఘటించారని తెలిపారు. తల్లినే సరిగా చూసుకోలేని వ్యక్తి ప్రజల బాగోగులు ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు.
గతంలో తనను నామినేషన్ వేయనివ్వలేదని గుర్తుచేశారు.
Comments
Loading comments...
