Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురంలో వైభవంగా శ్రీ కాలభైరవ స్వామి విశేష పూజలు

Follow Udayam on Google
Ram Sep 11, 2026 7:34 PM జాతీయంGeneral
పెద్దాపురంలో వైభవంగా శ్రీ కాలభైరవ స్వామి విశేష పూజలు - Udayam
కాకినాడ జిల్లా పెద్దాపురం టౌన్‌లోని ప్రముఖ శివాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...