వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల వేళ కూటమిలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. పెద్దాపురం, సామర్లకోట చైర్మన్ పదవుల కోసం టీడీపీ, జనసేన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
వైస్ చైర్మన్ పదవులను బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. రెండు చైర్మన్ పదవులు టీడీపీకే ఇవ్వాలని టీడీపీ నేతలు పట్టుబడుతుండగా, ఒక పదవి తమకు కేటాయించాలని జనసేన నేతలు కోరుతున్నారు.
Comments
Loading comments...

