వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగింది. ఎంపీడీవో శ్రీనివాసరావు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి వృద్ధులకు పింఛను నగదును అందజేశారు.
ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛను అందుతోందా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న ఆయన, పింఛన్ల పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

