వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మండలం వెంకటాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెద్దకదిరప్ప శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయంలో స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కుబడును చెల్లించుకున్నారు.
ఈ పూజ కార్యక్రమంలో వైసీపీ యువనేత మంజునాథ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

