వార్తలకు తిరిగి వెళ్లండి

పెదబయలులో అంబేడ్కర్ కూడలి వద్ద యువ ఐక్య సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని బుధవారం ఘనంగా నిమజ్జనం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భారీ ఊరేగింపుగా AOB వంతెన వద్దకు తీసుకెళ్లి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు.
లడ్డూ ప్రసాదాన్ని గండేరు జీవన్‌కుమార్ రూ.10,101కు దక్కించుకున్నారు. విగ్రహదాత APGVB రామారావును సంఘం ప్రతినిధులు సత్కరించారు.
Comments
Loading comments...

