వార్తలకు తిరిగి వెళ్లండి

మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 24న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ఎస్.డి. శ్యామ్ సుందర్ మంగళవారం తెలిపారు. ఎంపీపీ బొండా వరహాలమ్మ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది.
మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరుకావాలని ఎంపీడీఓ కోరారు. సంబంధిత అధికారులు పూర్తి సమాచారం, నివేదికలతో రావాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

