వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఆదివారం (జూన్ 14) కుదరనుందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. సంతకాల అనంతరం హర్మూజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
ఈ ఒప్పందంపై ముందుగా పాక్ ప్రధాని ప్రకటించగా.. ఇప్పుడే జరగదని ఇరాన్ కొట్టిపారేసింది. కానీ, ట్రంప్ తాజా ప్రకటనతో దీనిపై స్పష్టత వచ్చింది.
Comments
Loading comments...

