Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పద్య పఠన పోటీల్లో మేడిపల్లి మోడల్‌ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ

Follow Udayam on Google
Devender Bale Sep 12, 2026 1:11 PM జగిత్యాలGeneral
పద్య పఠన పోటీల్లో మేడిపల్లి మోడల్‌ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ - Udayam
జగిత్యాల జిల్లా తెలుగు ఫోరం ఆధ్వర్యంలో మేడిపల్లి ZPHSలో నిర్వహించిన మండల స్థాయి పద్య పఠన పోటీల్లో టీజీ మోడల్ స్కూల్ మేడిపల్లి విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. సీనియర్ విభాగంలో మోక్షజ ప్రథమ స్థానం, జూనియర్ విభాగంలో శాన్వి ద్వితీయ స్థానం సాధించారు. విజేతలను పాఠశాల ప్రిన్సిపాల్‌, తెలుగు ఉపాధ్యాయులు డా.మోత్కుల నారాయణ గౌడ్‌, కోల సరిత, శ్రీపతి రజిని, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...