Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదవీ విరమణ చేసిన స్కూల్ అసిస్టెంట్ ను సత్కరించిన మంత్రి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 9:27 PM విజయనగరంGeneral
పదవీ విరమణ చేసిన స్కూల్ అసిస్టెంట్ ను సత్కరించిన మంత్రి - Udayam
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం MPP పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన మరాపు తిరుపతిరావును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదివారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సంతోషంగా గడుపుతూ, విద్యార్ధులకు సమయానుకూలంగా సలహాలు, సూచనలు అందించి వారి బంగారు భవిష్యత్తుకు సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...