Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PDSU నాయకులు మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి యత్నం

Follow Udayam on Google
sudheer Aug 17, 2026 10:33 PM కరీంనగర్General
PDSU నాయకులు మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి యత్నం - Udayam
విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ PDSU ఆధ్వర్యంలో కరీంనగర్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ముట్టడికి యత్నించారు. నాయకులు మంత్రి నివాసానికి చేరుకోగానే పోలీసులు అడ్డుకుని పీటీసీకి తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, సమస్యలు తీర్చకుంటే మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...