వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిహెచ్ సిమల్టీ పర్పస్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎం పి హెచ్ ఈవో గా సుదీర్ఘ కాలం సేవలందించిన ప్రభు లింగం ఇటీవల పదోన్నతి పొందారు.
ఆయన నాగసముందర్ పిఎచ్సి కి సిహెచ్ఓగా పదోన్నతిపై బదిలీ అయ్యారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రజిత, సి హెచ్ ఓ విజయలక్ష్మి, పి హెచ్ ఎన్ నీలమ్మ, సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్, ఎం ఎల్ హెచ్ పి అతిత్, ఎంపీడీవో గ్యామా, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

