వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనుకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది.
ఈ సందర్భంగా శుక్రవారం డెంకాడ పోలీస్‌స్టేషన్‌లో భోగాపురం సీఐ ఎన్.శ్రీనివాస్, ఎస్ఐ సన్యాసి నాయుడు సమక్షంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది శ్రీనును అభినందించారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి పదోన్నతి పొందిన కానిస్టేబుల్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

