Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతిలో ఫెయిల్స్ లేకుండా చూడాలి: కలెక్టర్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 10:16 PM వనపర్తిGeneral
పదో తరగతిలో ఫెయిల్స్ లేకుండా చూడాలి: కలెక్టర్ - Udayam
వనపర్తి జిల్లాలో వచ్చే పదో తరగతి పరీక్షల్లో గణితం, ఇంగ్లిష్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఇంగ్లిష్, ఫిజిక్స్ స్టడీ మెటీరియల్ను వారంలో సిద్ధం చేసి ఆగస్టు 12లోగా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించారు. నాణ్యమైన విద్య, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని తెలిపారు.

Comments

G
Loading comments...