Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మశాలి సంఘం నూతన పాలకవర్గానికి కొప్పుల ఈశ్వర్ అభినందనలు

Follow Udayam on Google
Devender Bale Sep 08, 2026 7:24 PM జగిత్యాలGeneral
పద్మశాలి సంఘం నూతన పాలకవర్గానికి కొప్పుల ఈశ్వర్ అభినందనలు - Udayam
బతికెపల్లి గ్రామ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బింగి తిరుపతి, పాలకవర్గ సభ్యులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. సంఘ అభివృద్ధితో పాటు సమాజ సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు. ప్రధాన కార్యదర్శి స్వర్గం సత్తయ్య, ఉపాధ్యక్షుడు కోమకుల రమేష్, కోశాధికారి నల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...