Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మశాలి సమాజ సంక్షేమమే లక్ష్యం: డా.చిక్క

Follow Udayam on Google
Girish Bidkar Aug 22, 2026 6:42 PM హైదరాబాద్General
పద్మశాలి సమాజ సంక్షేమమే లక్ష్యం: డా.చిక్క - Udayam
పద్మశాలి సమాజ సంక్షేమం, ఐక్యత, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జాతీయ చేనేత అధ్యక్షుడు డా.చిక్క దేవదాసు, సికింద్రాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మంద జగన్ తెలిపారు. సంజీవపురం పద్మశాలి సంఘం 53వ వార్షికోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా సంఘం సమాజ అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు.

Comments

G
Loading comments...