Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదిమంది రౌడీషీటర్ల బైండోవర్

Follow Udayam on Google
Siva Prasad Oct 06, 2026 2:51 PM నెల్లూరుGeneral
పదిమంది రౌడీషీటర్ల బైండోవర్ - Udayam
రానున్న జెండా పండుగ మరియు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా, గూడూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని 10 మంది రౌడీషీటర్లను తహసీల్దార్ సమక్షంలో హాజరుపరచి, బైండోవర్ చర్యలు చేపట్టడం జరిగింది. బైండోవర్‌లో భాగంగా, వారు ఎటువంటి నేరాలకు, గొడవలకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు పాల్పడరాదని ఒకటవ పట్టణ ఎస్ఐ మనోజ్ కుమార్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...