వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో పదికోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ టీ. శాంత, డిప్యూటీ తహసీల్దార్ సాయిలు, జీపీఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొని వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ, కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

