వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లాకు చెందిన వాసుదేవ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన కూతురికి పింఛను ఇప్పించాలని పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అన్ని పత్రాలు ఉన్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రత్యేక కేసుకు సంబంధించి కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు లేఖ రాసినట్లు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. కూలి పనులు చేసుకునే ఆ కుటుంబానికి ప్రభుత్వసహాయం అందాలని కోరుకుంటున్నారు.
Comments
Loading comments...

