వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్లు అధికారంలో ఉండి రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు హడావుడి చేయడం ఏమిటని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ప్రశ్నించారు. లక్నవరం జలాశయానికి దేవాదుల జలాలు ఎందుకు తీసుకురాలేదని,
రైతులకు కావాల్సింది రాజకీయ డ్రామాలు కాదని, సాగునీరు, శాశ్వత పరిష్కారం కావాలని అన్నారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

