Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్లలొ చేయలేనివి వెయ్యి రొజుల్లొ చేసి చూపించాం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Sep 04, 2026 5:08 PM మహబూబ్‌నగర్General
పదేళ్లలొ చేయలేనివి వెయ్యి రొజుల్లొ చేసి చూపించాం: ఎమ్మెల్యే - Udayam
కాంగ్రెస్ ప్రజాపాలన 1000 రోజులు పూర్తయిన సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గంలో దుప్పల్లి నుంచి కొత్తకోట వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ, ప్రజాసభలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గడిచిన వెయ్యి రోజుల్లో దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో కీలక అడుగులు వేశామన్నారు. బ్రహ్మోస్ యూనిట్ కోసం 416 ఎకరాల భూ కేటాయింపుతో రక్షణ రంగంలో దేవరకద్రకు కొత్త గుర్తింపు తీసుకోవామన్నారు.

Comments

G
Loading comments...