Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పడకల్‌లో దుర్గామాత లడ్డూకు రూ.1.10 లక్షలు

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 1:21 PM రంగారెడ్డి General
పడకల్‌లో దుర్గామాత లడ్డూకు రూ.1.10 లక్షలు - Udayam
తలకొండపల్లి మండలం పడకల్‌ గ్రామంలో దుర్గామాత లడ్డూ వేలం ఆసక్తికరంగా సాగింది. లడ్డూలో మాసం బంగారం ఉండటంతో భక్తుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. భక్తులు ఉత్సాహంగా వేలంలో పాల్గొని బిడ్లు వేశారు. ఈ వేలంలో బురమోని కుమార్‌ అత్యధికంగా రూ.1,10,000 బిడ్‌ వేసి లడ్డూను సొంతం చేసుకున్నారు. దుర్గామాతపై భక్తితో వేలంలో పాల్గొన్నట్లు స్థానికంగా సందడి నెలకొంది.

Comments

G
Loading comments...