వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్దానం ప్రాంతంలో ప్రతిపాదించిన కార్గో ఎయిర్‌పోర్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని ప్రభావిత గ్రామాల రైతులు మంగళవారం కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు.
పచ్చని పంట పొలాలు, తమ జీవనాధారాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. 1,647 ఎకరాల భూమిని గుర్తించినట్లు వచ్చిన వార్తలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

