వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడిలోని దివిస్ ల్యాబొరేటరీస్‌ను AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు సందర్శించి గ్రీన్‌బెల్ట్, ప్లాంటేషన్ కార్యక్రమాలను సమీక్షించారు. పరిశ్రమల ఖాళీ స్థలాలను హరిత వనాలుగా మార్చాలని సూచించారు.
మియావాకి పద్ధతిలో దట్టమైన వనాలను అభివృద్ధి చేయాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు. 100 మందికి పైగా ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు.
Comments
Loading comments...

