Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

73 లక్షల ఓట్లపై పీసీసీ వినతి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 13, 2026 6:49 AM హైదరాబాద్General
73 లక్షల ఓట్లపై పీసీసీ వినతి - Udayam
ప్రత్యేక సమగ్ర సవరణలో అన్‌కలెక్టబుల్‌ జాబితాలో ఉంచిన 73 లక్షల మంది ఓటర్ల వివరాలను తిరిగి పరిశీలించాలని పీసీసీ రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డిని కోరింది. మరణించిన, వలస వెళ్లిన, ఆచూకీ లేని ఓటర్ల వివరాలను లోతుగా పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. బూత్‌ల వారీగా జాబితా అందిస్తే ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపింది.

Comments

G
Loading comments...