Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చ కర్పూరంతో శ్రీవారి ఆలయం శుద్ధి

Follow Udayam on Google
Mohammad Oct 06, 2026 1:26 PM అనంతపురంGeneral
పచ్చ కర్పూరంతో శ్రీవారి ఆలయం శుద్ధి - Udayam
గుంతకల్ పట్టణంలోని రాజేంద్రనగర్ లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం పూజా సేవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాన్ని పచ్చ కర్పూరంతో శుద్ధి చేశారు. ఆలయ అర్చకుడు మాట్లాడుతూ.. దసరా, వైకుంఠ ఏకాదశి, ఉగాది, అణివర ఆస్థానము పండుగలకు ముందు వచ్చే మంగళవారం రోజున ఈ పూజ కార్యక్రమం జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...