Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పబ్‌ల గుట్టు రట్టు.. నిబంధనల ఉల్లంఘన

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 7:14 AM హైదరాబాద్General
పబ్‌ల గుట్టు రట్టు.. నిబంధనల ఉల్లంఘన - Udayam
రాజధానిలోని పలు పబ్‌లలో నిబంధనలను గాలికి వదిలేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ సరఫరా, హనీట్రాప్ ఘటనలతో పాటు యువతులను రప్పించి చీకటి దందాలు సాగిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. తనిఖీలకు వెళ్లిన అధికారులపై బెదిరింపులకు దిగడంతో పాటు బౌన్సర్ల హడావుడితో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Comments

G
Loading comments...