Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ మూసివేతకు ఆదేశాలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 29, 2026 12:14 PM జాతీయంబిజినెస్
పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ మూసివేతకు ఆదేశాలు - Udayam
నిబంధనలు పాటించడంలో విఫలమైన పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్‌) కార్యకలాపాలు నిలిపివేసి, సంస్థను మూసేయాలని దిల్లీ హైకోర్టు ఆదేశించినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు అధికారిక లిక్విడేటర్‌గా ఎస్‌బీఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ గిరికుమార్ ఎమ్‌ నాయర్‌ను నియమించారు. హైకోర్టు ఆదేశాల మేరకు 2026 జులై 8 నుంచి పీపీబీఎల్‌ బోర్డు అధికారాలన్నీ లిక్విడేటర్‌కు చేరనున్నాయి.

Comments

G
Loading comments...